కోసిగి కస్తూర్బా విద్యాలయంలో నీటి సమస్యకు పరిష్కారం

కోసిగి పట్టణంలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పాలకుర్తి శ్రీనివాస్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై, గురువారం తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో మేగా సమావేశం నిర్వహించారు. విద్యార్థులు బాగా చదవాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తున్నాయని చెప్పారు. పాఠశాలలో త్రాగునీటి సమస్యపై ఆర్థిక సహాయం చేశారు. పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్