దొడ్డి బెళగల్: టీడీపీ మైనార్టీ నాయకుడి తల్లి మృతి

కోసిగి మండలం దోడ్డి బెళగల్ గ్రామానికి చెందిన టీడీపీ మైనార్టీ నాయకుడు లదిఫ్ ఉసేని తల్లి పీరమ్మ అనారోగ్యంతో మృతి చెందారు. బుధవారం ఈ విషయాన్ని తెలుసుకున్న టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పాలకుర్తి శ్రీనివాస్ రెడ్డి, కర్నూలు జిల్లా అధ్యక్షుడు పాలకుర్తి తిక్కారెడ్డి, ఇతర నేతలు పీరమ్మ పార్టీవదేహానికి పులమాల వేసి నివాళులు అర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించి మట్టి ఖర్చులకు సహాయం అందజేశారు.

సంబంధిత పోస్ట్