కూటమి ప్రభుత్వ వెన్నుపోటుపై వైసీపీ నిరసన ర్యాలీ

కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనపై వైసీపీ శ్రేణులు శుక్రవారం కోసిగిలో ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. నియోజకవర్గ పరిధిలోని నాలుగు మండలాల నుంచి వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి, కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ ర్యాలీతో కోసిగి కిక్కిరిసిపోయింది.

సంబంధిత పోస్ట్