కర్నూలులో హైకోర్టు కోసం ఐక్య పోరాటం అవసరం

నందికొట్కూరులో మంగళవారం జరిగిన బార్ అసోసియేషన్ సమావేశంలో సీనియర్ న్యాయవాదులు విజయశేఖర్ రెడ్డి, నారాయణరెడ్డి మాట్లాడుతూ, కర్నూలులో హైకోర్టు ఏర్పాటు కోసం సమష్టిగా కృషి చేయాలని న్యాయవాదులకు పిలుపునిచ్చారు. రాయలసీమ న్యాయవాదులు ఐక్యంగా పోరాడితేనే సమస్యలు పరిష్కారం అవుతాయని, రాబోయే స్టేట్ బార్ కౌన్సిల్ ఎన్నికల్లో తమకు మొదటి ప్రాధాన్యత ఓటు ఇవ్వాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్