కొణిదలలో ఘనంగా భ్రమరాంబ మల్లికార్జున తిరుణాల రథోత్సవం

నందికొట్కూరు మండలం కొణిదల గ్రామంలో శ్రీశ్రీశ్రీ భ్రమరాంబ మల్లికార్జున తిరుణాల సందర్భంగా మంగళవారం రథోత్సవ మహోత్సవం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే గిత్త జయసూర్య, భక్తులతో కలిసి ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఆయన శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివారి ఆశీస్సులు తీసుకుని గ్రామ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ రథోత్సవాన్ని భక్తులు భారీగా తరలివచ్చి ఉత్సాహంగా వీక్షించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్