నంద్యాలలో ఎన్నికల కమిషన్ స్వతంత్రతపై చర్చ

నంద్యాలలోని వివేకానంద ఆడిటోరియంలో ఆదివారం ప్రజాసంఘాల ప్రజాసభలో రాష్ట్ర ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక అధ్యక్షుడు రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, ఎన్నికల కమిషన్ ఎంపిక కమిటీలో మూడో వ్యక్తిగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి తప్పనిసరిగా ఉండాలని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల కమిషన్ పనితీరులో జోక్యం చేసుకోవద్దని ఆయన స్పష్టం చేశారు. ఈ ప్రజాసభ భారత ఎన్నికల కమిషన్ పనితీరు అంశంపై నిర్వహించబడింది.

సంబంధిత పోస్ట్