డోన్: ఉపాధి హామీ అవినీతి ప్రశ్నించినందుకే దాడి: సీపీఐ

జాతీయ ఉపాధి హామీ పథకంలో అవినీతిని ప్రశ్నించినందుకే తమపై దాడి జరిగిందని సీపీఐ నాయకులు ఆరోపించారు. డోన్ పట్టణ సీఐ ఇంతియాజ్‌ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం సీపీఐ కార్యాలయం నుంచి డీఎస్పీ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి వినతిపత్రం సమర్పించారు.

సంబంధిత పోస్ట్