కొణిదెలలో గ్రీవెన్స్‌డే ప్రజా సమస్యల పరిష్కార వేదిక

నందికొట్కూరు మండలం కొణిదెల గ్రామ సచివాలయంలో ఎమ్మెల్యే గిత్త జయసూర్య ఆధ్వర్యంలో శుక్రవారం గ్రీవెన్స్‌డే నిర్వహించారు. ఈ సందర్భంగా చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తమ వివిధ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ఎమ్మెల్యే గిత్త జయసూర్య ప్రజల అర్జీలను స్వీకరించి, వాటి తక్షణ పరిష్కారం కోసం సంబంధిత అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

సంబంధిత పోస్ట్