తిరుమలలో గుజ్జుల గౌరీశ్వర నాయుడు కుటుంబ సమేతంగా స్వామివారి దర్శనం

ఆధ్యాత్మికతకు, అద్భుత శిల్పకళకు నిలయమైన తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని సామాజిక సేవకుడు గుజ్జుల గౌరీశ్వర నాయుడు తన కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. గురువారం ఆలయానికి చేరుకున్న ఆయన, కుటుంబ సమేతంగా స్వామివారి సేవల్లో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దేశ ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని, ముఖ్యంగా అన్నదాతల అభివృద్ధి, సాగునీటి సౌకర్యాలు మెరుగుపడి రైతులు ఆర్థికంగా బలోపేతం కావాలని శ్రీవారిని ప్రార్థించినట్లు గౌరీశ్వర నాయుడు తెలిపారు.

సంబంధిత పోస్ట్