జూపాడుబంగ్లా మండలం పరిధిలోని మండ్లేము గ్రామానికి చెందిన గొల్లగోపి వ్యక్తి వద్ద 15 మద్యం బాటిల్స్ ను జూపాడుబంగ్లా ఎస్ ఐ ఎస్. లక్ష్మీనారాయణ పట్టుకున్నారు. 15 మద్యం సీసాలు, 7 బీరు సీసలు స్వాధీనం చేసుకున్నారు. ఈసందర్భంగా ఎస్సై ఎస్. లక్ష్మీనారాయణ మాట్లాడుతూ అక్రమ మద్యం సరఫరా నిబంధనలను అతిక్రమించి ఎవరైనా మద్యం సరఫరా చేసిన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.