జూపాడుబంగ్లా: జొన్న, కొర్రలు ఎఫ్ పిఓ ద్వారా మార్కెటింగ్ చేయాలి

జూపాడుబంగ్లా మండల కేంద్రంలోని రైతు ఉత్పత్తి దారుల సంఘం కార్యాలయంలో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ సమావేశం సోమవారం సంఘం అధ్యక్షురాలు జంబూలామ్మ ఆధ్వర్యంలో నిర్వహించారు. రైతు ఉత్పత్తిదారుల సంఘాల పనితీరు గ్రూపులు సమావేశాలనిర్వహణ, పొదుపులు, అప్పులు, పుస్తక నిర్వహణ, ఓవర్ డ్యూ రికవరి, బ్యాంకు ఋణాల గురించి చర్చించారు. రైతులు పండించే పంటలు మొక్క జొన్న కొర్రలు, వేరుశెనగకందులు ఎఫ్ పిఓ ద్వారా మార్కెటింగ్ చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్