కల్లూరు: రూ. 19 లక్షల నీటి పైప్‌లైన్ పనులకు శ్రీకారం

కల్లూరు అర్బన్ 29వ వార్డులోని ఆదిత్య నగర్, సాయినాథ్ నగర్ ప్రాంతాల్లో రూ. 19 లక్షల వ్యయంతో చేపట్టనున్న వాటర్ పైప్‌లైన్ అభివృద్ధి పనులకు పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ పనుల ద్వారా 29, 30, 31 వార్డులలో మెరుగైన తాగునీటి సౌకర్యం కల్పించబడుతుందని, ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన నీరు అందేలా పనులను వేగంగా పూర్తి చేస్తామని ఆమె తెలిపారు.

సంబంధిత పోస్ట్