కొత్తపల్లి: సంగమేశ్వరం లిఫ్టుల నుంచి నీళ్లు వదలాలి

నీటిపారుదల శాఖ అధికారులు నిర్లక్ష్యం వీడి శివపురం సంగమేశ్వరం ఎత్తిపోతల పథకాల ద్వారా ఎండుతున్న పంటలకు సాగునీరు విడుదల చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వి ఏసురత్నం శనివారం డిమాండ్ చేశారు. కృష్ణా నదిలో నీళ్లు పుష్కలంగా ఉన్న కొత్తపల్లి మండలంలోని శివపురం సంగమేశ్వరం ఎత్తిపోతల పథకాల కింద సాగు చేసిన పంటలు సరైన వర్షాలు లేక ఎండిపోతున్నాయి రైతులు వేసిన పంటలను చెడగొట్టుకునే పరిస్థితి వచ్చింది.

సంబంధిత పోస్ట్