'పెద్ది' విడుదలతో నంద్యాలలో మెగా అభిమానుల సంబరాలు

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన 'పెద్ది' సినిమా విడుదల సందర్భంగా నంద్యాలలో అభిమానులు ఘనంగా సంబరాలు చేసుకున్నారు. థియేటర్ల వద్ద బాణాసంచా పేల్చి, కేక్ కట్ చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ చిత్రం భారీ విజయాన్ని సాధిస్తుందని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేశారు. థియేటర్ల వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక కటౌట్లు కూడా ఆకర్షణగా నిలిచాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్