ఉమ్రా యాత్ర అనంతరం మంత్రి ఎన్ఎండీ ఫరూక్‌కు ఘన సన్మానం

పవిత్ర ఉమ్రా యాత్రను విజయవంతంగా ముగించుకుని హైదరాబాద్‌కు చేరుకున్న రాష్ట్ర న్యాయశాఖ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్‌ను నంద్యాల ప్రముఖులు మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు. నీటి సంఘాల చైర్మన్ చాబోలు ఇలియాస్, ఇమాముల సంఘం అధ్యక్షుడు అంజాద్ బాషా సిద్ధిఖీ, టీడీపీ యువ నాయకుడు అజీజ్ శాలువాతో సత్కరించి ఉమ్రా యాత్ర విజయవంతంగా పూర్తిచేసుకున్నందుకు శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత పోస్ట్