నందికొట్కూరు: అదనపు పనులు చేయించే వారిపై చర్యలు తీసుకోవాలి

నందికొట్కూరు పగిడ్యాల మండల కేంద్రంలో బుధవారం ఆశా వర్కర్లతో కలిసి సీపీఎం ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ, ధర్నా నిర్వహించారు. మండల కన్వీనర్ పి. పక్కిరి సాహెబ్ మాట్లాడుతూ, ఆశా వర్కర్లకు సంబంధం లేని పనులు వేయడం నిబంధనలకు విరుద్ధమని, బాధ్యతలేతర పనులు చేయిస్తే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్