నందికొట్కూరు: అధికారుల నిర్లక్ష్యంపై ఛైర్మన్ అసహనం

నందికొట్కూరులోని మారుతి నగర్, సంగయ్యపేట, హాజీ నగర్ అభివృద్ధికి ఎంపీ బైరెడ్డి శబరి రూ. 10 లక్షలు కేటాయించినా, స్థలం లేదని మున్సిపల్ అధికారులు చెప్పడంపై ఛైర్మన్ దాసి సుధాకర్ రెడ్డి మంగళవారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు అవసరమైన సౌకర్యాలను కల్పించడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆయన విమర్శించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ చాంద్ బాషా, లాలు వరప్రసాద్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్