నందికొట్కూరు: 'పేదలకు ఫారం భూములు ఇవ్వాలి'

తంగడంచ వద్ద సీపీఎం నేత ఎం. నాగేశ్వరరావు సారవంతమైన ఫారం భూముల్ని పరిశీలించి, వాటిని పేదలకు పంపిణీ చేయాలని బుధవారం డిమాండ్ చేశారు. జెండాలు పాతైనా పంపిణీ చేస్తామని వారు హెచ్చరించారు. అభివృద్ధి పేరిట ప్రైవేటు కంపెనీలకు భూములు అప్పగించి స్థానికులకు ఉపాధి కల్పించలేదని విమర్శించారు.

సంబంధిత పోస్ట్