నందికొట్కూరు: రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం

జూపాడుబంగ్లా పారుమంచాల గ్రామంలో గురువారం ఆరోగ్య కేంద్రం, రైతు సేవా కేంద్రం, సచివాలయాలను ప్రారంభించిన ఎమ్మెల్యే గిత్త జయసూర్య, నంద్యాల టీడీపీ పార్లమెంట్ ఇన్చార్జి మాండ్ర శివానందరెడ్డి. ఎన్నికల హామీల్లో 80% పూర్తిగా నెరవేర్చామని తెలిపారు. సీఎం చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తుందని నేతలు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్