నందికొట్కూరు: న్యాయవాదుల రక్షణ చట్టం అమలు చేయాలి

నందికొట్కూరులో న్యాయవాదులు విధులు బహిష్కరించి గురువారం నిరసన తెలిపారు. పీలేరు బార్ అసోసియేషన్ సభ్యుడు పూజారి ఎల్లయ్య హత్యను ఖండిస్తూ, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. న్యాయవాదుల భద్రత కోసం ప్రత్యేక రక్షణ చట్టాన్ని వెంటనే అమలు చేయాలని వారు కోరారు. ఈ సంఘటన న్యాయవాద వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది.

సంబంధిత పోస్ట్