నందికొట్కూరు: 'ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ఎంతో ఆసరా'

సీఎం చంద్రబాబు నాయకత్వలోని కూటమి ప్రభుత్వం ఆసరాగా నిలుస్తుందని టీడీపీ నాయకులు, మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరరెడ్డి అన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా అర్హులైన లబ్దిదారులకు ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా ప్రతి నెల ఒకటో తేదీనే ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అందిస్తుందన్నారు. 24 వ వార్డు బైరెడ్డి నగర్ లో శుక్రవారం పెన్షన్లు పంపిణి చేశారు.

సంబంధిత పోస్ట్