నందికొట్కూరు: ఇస్కాలలో ఎన్టీఆర్ పింఛన్ పంపిణీ సందడి

నందికొట్కూరు నియోజకవర్గం పాములపాడు మండలం ఇస్కాల గ్రామంలో సోమవారం ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే గిత్త జయసూర్య పాల్గొన్నారు. ఆయన లబ్ధిదారుల ఇళ్లకు స్వయంగా వెళ్లి పింఛన్లు అందజేశారు. పింఛన్ రాని వారి సమస్యలను గ్రామస్తులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగానే, వెంటనే ఎంపీడీవోకు అప్లికేషన్లు ఆన్లైన్ చేయాలని ఆయన ఆదేశించారు.

సంబంధిత పోస్ట్