నందికొట్కూరు: కూటమి ప్రభుత్వఏడాది సుపరిపాలనపై ప్రజలు సంతృప్తి

కూటమి ప్రభుత్వ ఏడాది పాలనలో గత ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీ పథకాలను అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన ప్రతిహామీని నెరవేరుస్తూ ప్రజలకు సుపరిపాలన అందిస్తున్న ఘనత సీఎం చంద్రబాబు నాయుడుకే దక్కుతుందని ఎమ్మెల్యే గిత్త జయసూర్య అన్నారు. బుధవారం నందికొట్కూరు మండల పరిధిలోని కొనేటమ్మ పల్లె గ్రామంలో ఎమ్మెల్యే గ్రామ టిడిపి నాయకులతో కలిసి సుపరిపాలనలో భాగంగా తొలి అడుగు కార్యక్రమాన్ని చేపట్టారు.

సంబంధిత పోస్ట్