నందికొట్కూరు: పీజీఆర్ఎస్ తో సత్వర పరిష్కారం: ఎమ్మెల్యే గిత్త

ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా సమస్యల సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య అన్నారు. శుక్రవారం నెహ్రూ నగర్ లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రజల నుంచి నేరుగా వినతులు స్వీకరించారు. సంబంధిత శాఖల అధికారులు ఫిర్యాదులను పరిశీలించి నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని ఎమ్మెల్యే జయసూర్య అధికారులను ఆదేశించారు.

సంబంధిత పోస్ట్