నందికొట్కూరు: రైతులకు ఎరువులు అందుబాటులో ఉండేలా చర్యలు

రైతు భరోసా మరియు ప్రైవేట్ వ్యాపార నిర్వహణ సముదాయాలలో ఎరువులు లేవు అంటూ రైతులను అయోమయంలో పడేస్తూ ఇబ్బందుల గురి చేస్తున్నారని తక్షణమే ప్రభుత్వ అధికారులు జోక్యం చేసుకొని అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నందికొట్కూరులో సిపిఐ ఎంఎల్ లిబరేషన్ జిల్లా నాయకులు పిక్కిలి వెంకటేశ్వర్లు శుక్రవారం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఐసా జిల్లా కార్యదర్శి ఎస్ నాగార్జున, రైతు సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్