నందికొట్కూరు: విద్యార్థుల భవిష్యత్తు తల్లిదండ్రుల పాత్ర కీలకం

పిల్లలకు విద్యార్థి దశలో విద్యాబుద్ధులు నేర్పడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంత కీలకమో అదేవిధంగా విద్యార్థుల భవిష్యత్తు వికాసంలో తల్లిదండ్రుల పాత్ర కూడా చాలా ముఖ్యమైనదని తల్లిదండ్రులు పిల్లల విద్య పై ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని టిడిపి సీనియర్ నాయకులు మాండ్ర లింగారెడ్డి తల్లిదండ్రులకు సూచించారు. గురువారం నందికొట్కూరు మండల పరిధిలోని వడ్డేమాన్ గ్రామంలో జిల్లా పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాల సమావేశం నిర్వహించారు.

సంబంధిత పోస్ట్