గుమ్మడాపురం రైతుల ఆన్‌లైన్ భూమి గోడు

కొత్తపల్లి మండలం గుమ్మడాపురం గ్రామంలో సాగు భూములు ఆన్‌లైన్‌లో నమోదు కాకపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రికార్డుల్లో భూములు లేకపోవడంతో ప్రభుత్వ పథకాలు, పంట నష్టపరిహారం అందడం లేదని వాపోతున్నారు. ఏళ్లుగా అధికారులను సంప్రదించినా పరిష్కారం కాలేదని రైతులు చెబుతున్నారు.

సంబంధిత పోస్ట్