పాములపాడు: కొద్దిపాటి వర్షానికి జాతీయ రహదారి 340సిపై భారీగుంత

పాములపాడు మండలము పరిధిలోని తుమ్మలూరు, కృష్ణారావు పేట గ్రామాల వద్ద నిర్మించిన హైవే రోడ్డు వారము రోజుల్లోన్నే కుంగిపోయింది. శుక్రవారం తెల్లవారుజామున తేలికపాటి వర్షానికి రోడ్డు కుంగిపోయిలోతైన గుంత ఏర్పడింది. తుమ్మలూరు కృష్ణరావుపేట గ్రామాలవెళ్లే సర్వీస్ రోడ్డు దగ్గర కేసీ కాలవపై నిర్మించిన బ్రిడ్జి పై వేసిన రోడ్డు చిన్న వర్షానికి కుంగిపోయి ప్రయాణికులకు గ్రామ ప్రజలకు ప్రయాణానికి అసౌకర్యం కలిగిస్తుంది.

సంబంధిత పోస్ట్