పోతిరెడ్డిపాడులో వైసీపీ బహిరంగ సభకు అనుమతి: కాటసాని

గ్రేటర్ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ, ఫిబ్రవరి 5న పోతిరెడ్డిపాడులో నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు అనుమతి కోరుతూ వైసీపీ నాయకులు జిల్లా ఎస్పీని కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ బృందంలో వైసీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రామభూపాల్ రెడ్డి, శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి, ఎమ్మెల్సీ ఇషాక్ భాషా, మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్ రెడ్డి తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్