గువ్వలకుంట్లలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి

కొత్తపల్లి మండలం గువ్వలకుంట్ల గ్రామంలో పేకాట ఆడుతున్న ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. బండినాయునిపాలెం రహదారి సమీపంలోని పంటచేలో దాడి నిర్వహించి, రూ. 5,350 నగదు స్వాధీనం చేసుకున్నారు. అక్రమ మద్యం, పేకాట, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలపై కఠినంగా వ్యవహరిస్తామని ఎస్ఐ జయశేఖర్ హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్