నందికొట్కూరులో బాలికపై అత్యాచారం

నందికొట్కూరులో 23 ఏళ్ల యువకుడు తన మేనకోడలిపై అత్యాచారానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. మాయమాటలతో బాలికను బయటకు తీసుకెళ్లి ఈ ఘోరానికి ఒడిగట్టినట్లు పోలీసులు తెలిపారు. బాలిక ఇంటికి వచ్చి తల్లిదండ్రులకు విషయం చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ అశోక్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్