శ్రీశైలం నిర్వాసితులకు జీఓ 98 ప్రకారం ఉద్యోగాలు: జయన్న

గురువారం నందికొట్కూరులో శ్రీశైలం నీటి నింపు నిర్వాసితులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 15వ రోజుకు చేరుకున్నాయి. జీఓ 98 ప్రకారం తమకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని యువత జయన్న ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా నిర్వాసితులు ప్లేట్స్ పట్టుకొని శిబిరం వద్దే అర్థనగ్న ప్రదర్శన చేసి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో జమ్మన్న, కిరణ్, జయన్న, నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్