నందికొట్కూరులో సర్దార్ పటేల్ జయంతి వేడుకలు

నందికొట్కూరులో శుక్రవారం సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ ఛైర్మన్ దాసి సుధాకర్ రెడ్డి, కమిషనర్ బేబీ పటేల్ పటేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన ర్యాలీలో దేశ సమైక్యతకు పటేల్ చేసిన సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ స్పృహలత, సిబ్బంది పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్