బహిరంగ మద్యం సేవనంపై కఠిన హెచ్చరిక

బ్రాహ్మణ కొట్కూరు పరిధిలో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తూ ప్రజా భద్రతకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై మణికంఠ హెచ్చరించారు. మద్యం తాగుతూ పేకాట, గుండాట వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడి గ్రామంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కేసులు నమోదు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ హెచ్చరికలు స్థానికుల్లో భద్రతా భావాన్ని పెంపొందించే దిశగా జారీ చేయబడ్డాయి.

సంబంధిత పోస్ట్