నందికొట్కూరులో ఘనంగా టీడీపీ ఆవిర్భావ వేడుకలు

నందికొట్కూరులో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఎమ్మెల్యే గిత్త జయసూర్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఎన్టీఆర్ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పార్టీని స్థాపించారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్