పాలిసెట్-2026లో కర్నూలు, నంద్యాల విద్యార్థుల సత్తా

ఏపీ పాలిసెట్-2026 ఫలితాల్లో కర్నూలు, నంద్యాల జిల్లాల విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. కర్నూలు జిల్లాలో 7,202 మంది పరీక్ష రాయగా 6,381 మంది (88.60%) ఉత్తీర్ణులయ్యారు. నంద్యాల జిల్లాలో 6,093 మంది హాజరై 5,467 మంది (89.73%) ఉత్తీర్ణత సాధించారు. రెండు జిల్లాల్లోనూ బాలికలు అద్భుత ఫలితాలు సాధిస్తూ ముందంజలో నిలిచారు. కర్నూలులో 92.24%, నంద్యాలలో 92.13% బాలికలు ఉత్తీర్ణత సాధించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్