నంద్యాలలో ఆకర్షణగా 120 అడుగుల మోక్షసాయి విగ్రహం

నంద్యాల పట్టణానికి సమీపంలో నేషనల్ హైవేపై సాంబవరం వద్ద ఏర్పాటు చేసిన 120 అడుగుల ఎత్తైన మోక్షసాయి విగ్రహం ప్రపంచంలో రెండవ పెద్ద సాయిబాబా విగ్రహంగా నిలిచిందని సాయి భక్తులు తెలిపారు. ఈ విగ్రహాన్ని నిర్మించేందుకు ఐదు సంవత్సరాలు పడిందని, రూ.2.5 కోట్లు ఖర్చు చేసినట్లు ఆలయ కమిటీ అధ్యక్షురాలు రాజ్యలక్ష్మి తెలిపారు. ప్రతి గురువారం ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.

సంబంధిత పోస్ట్