నంద్యాల జిల్లాలో 122 కేజీల గంజాయి ధ్వంసం

నంద్యాల జిల్లాలో నమోదైన 36 గంజాయి కేసులకు సంబంధించి స్వాధీనం చేసుకున్న 122 కేజీల 498 గ్రాముల గంజాయిని జిల్లా పోలీసు అధికారులు ధ్వంసం చేశారు. జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ ఐపీఎస్ ఆధ్వర్యంలో NDPS చట్టం ప్రకారం JSW సిమెంట్ ఫ్యాక్టరీలో ఈ గంజాయిని దహనం చేశారు. ఈ కార్యక్రమంలో పోలీస్, ఎక్సైజ్, కాలుష్య నియంత్రణ శాఖ అధికారులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్