నంద్యాల జిల్లాలో దారుణ ఘటన!

నంద్యాల జిల్లా రుద్రవరం మండలం మందులూరు గ్రామంలో ఓ దారుణ ఘటన చోటుచేసుకుంది. కూలీ పనుల పేరిట తీసుకెళ్లిన 13 ఏళ్ల బాలికపై ఓ వ్యక్తి అత్యాచారం చేశాడు. బాధిత బాలికను ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కుటుంబ సభ్యులు శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సంబంధిత పోస్ట్