విశాఖపట్నంలో శనివారం జరిగిన ఇండియన్ రేడియాలజిస్ట్, ఇమేజింగ్ అసోసియేషన్ 11వ రాష్ట్ర కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి, ఆరోగ్యరంగంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆధునిక సాంకేతికతలతో ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యమని తెలిపారు. ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబు వైద్యరంగంలో చేసిన సంస్కరణలను ఆమె ప్రశంసించారు.