నంద్యాల జిల్లా అభివృద్ధికి సీపీఐ రాజీలేని పోరాటం

జిల్లా సమగ్రాభివృద్ధి కోసం సీపీఐ రాజీ లేని పోరాటాలు చేస్తుందని ఆ పార్టీ నాయకులు అన్నారు. నంద్యాల సీపీఐ కార్యాలయంలో శుక్రవారం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామాంజనేయులు, జిల్లా కార్యదర్శి రంగనాయుడు మాట్లాడారు. డోన్లో జరిగిన మహాసభల్లో వ్యవసాయ యూనివర్సిటీ, ఉపాధి అవకాశాలు, నీటి ప్రాజెక్టులు, ఇళ్ల స్థలాలు, హాస్పిటల్ అప్‌గ్రేడ్, రైలు సదుపాయాలు వంటి పలు తీర్మానాలు ఆమోదించామని చెప్పారు.

సంబంధిత పోస్ట్