దేవనకొండ: వైసీపీ క్రిస్టియన్ మైనారిటీ సెల్ మండల అధ్యక్షుడిగా నరేశ్

దేవనకొండ మండలంలోని తెర్నేకల్ కు చెందిన పులి నరేశ్‌ను వైసీపీ క్రిస్టియన్ మైనారిటీ సెల్ మండల అధ్యక్షుడిగా పార్టీ కేంద్ర కార్యాలయం నియమించింది. ఈ సందర్భంగా నరేశ్ ఎమ్మెల్యే విరుపాక్షి, పార్టీ కార్యదర్శి సురేందర్ రెడ్డి, జడ్పీటీసీ రామకృష్ణకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. క్రిస్టియన్ మైనారిటీల అభ్యున్నతికి కృషి చేస్తానన్నారు.

సంబంధిత పోస్ట్