పాణ్యం: విద్యార్థులతో కలిసి భోజనం చేసిన ఎమ్మెల్యే చరిత

ఓర్వకల్ మండలం సోమయాజులపల్లె పాఠశాలను ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి సందర్శించారు. మధ్యాహ్న భోజన పథకం అమలును పరిశీలించిన ఆమె, విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఆహారం నాణ్యత, పరిశుభ్రతపై వివరాలు తెలుసుకుని, ప్రతి విద్యార్థికి పోషకాహారం అందించాలని సిబ్బందికి సూచించారు.

సంబంధిత పోస్ట్