నంద్యాల పట్టణంలో జ్ఞాన ప్రసాద్ గురూజీ ఆధ్యాత్మిక ప్రవచనం

నంద్యాల పట్టణంలో అమ్మవారి శాల, గీతా భవన్‌లో మంగళవారం జ్ఞాన ప్రసాద్ గురూజీ ఆధ్యాత్మిక ప్రవచన కార్యక్రమాన్ని నిర్వహించారు. జీవితం బాగుండాలంటే భక్తి ద్వారా యోగ్యత వస్తుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని, అనంతరం ప్రసాద వితరణలో పాల్గొన్నారు. నిర్వాహకులు తిమ్మయ్య, రామకృష్ణ, గాంధీ, అనిల్ పాల్గొన్నారు. మనలోని భగవత్ తత్వాన్ని కనుగొనాలని గురూజీ సూచించారు.

సంబంధిత పోస్ట్