కష్టపడితే శిఖరాలు అందుబాటులోకి: కలెక్టర్ రాజకుమారి

జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మాట్లాడుతూ, కష్టపడే మనస్తత్వం ఉంటే ఉన్నత శిఖరాలను చేరుకోవడం సులభమని అన్నారు. రైతు నగర్‌లో రాయలసీమ ఎక్స్‌ప్రెస్ వే ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో మంగళవారం జరిగిన ఇంటర్‌రైజ్ ఇన్‌స్పైర్ అవార్డ్స్ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు అవార్డులు అందజేశారు. ప్రతిభ కలిసివస్తే విజయం సునాయాసమని ఆమె విద్యార్థులను ప్రోత్సహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్