నంద్యాలలో ఘనంగా ఉక్కుమనిషి జయంతి వేడుకలు

సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని నంద్యాలలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. జనసేన నాయకుడు భవనాశి వాసు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పటేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నాయకులు దేశ ఐక్యతకు పటేల్ సేవలు ఆదర్శమని పేర్కొంటూ, భవనాశి వాసు చేస్తున్న సేవలను ప్రశంసించారు.

సంబంధిత పోస్ట్