నంద్యాలలో ఈ నెల 4న మెగా జాబ్ డ్రైవ్

నంద్యాల పీఎస్సీ, కేవీఎస్సీ ప్రభుత్వ కళాశాలలో ఈ నెల 4న ఏపీఎస్ఎన్డీసీ ఆధ్వర్యంలో జాబ్ డ్రైవ్ నిర్వహించనున్నారు. ఈ డ్రైవ్‌లో పది కంపెనీలు పాల్గొంటాయి. డిగ్రీ ఫైనల్ ఇయర్ విద్యార్థులు, నిరుద్యోగ యువత ఉదయం 9 గంటలకు తమ ధ్రువపత్రాలతో హాజరుకావాలని అధికారులు సూచించారు.

సంబంధిత పోస్ట్