ప్రజాదర్బార్‌లో అర్జీలు స్వీకరించిన మంత్రి బీసీ జనార్దన్

మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో నిర్వహించిన ప్రజాదర్బార్‌లో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన ప్రజల వినతులను స్వీకరించి, సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అర్జీలను సంబంధిత శాఖల అధికారులు వెంటనే పరిశీలించి పరిష్కరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఏపీ లేబర్ బోర్డ్ చైర్మన్ వెంకట శివుడు యాదవ్ కూడా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్