నంద్యాల‌: తెలుగుతల్లి పార్కును అభివృద్ధి చేసిన మంత్రి

మంత్రి ఎన్‌ఎమ్‌డి ఫరూక్ ఆదేశాలతో నంద్యాల పట్టణంలోని చాంద్ బాడాలో మున్సిపల్ తెలుగుతల్లి పార్క్ కొత్త రంగులతో అభివృద్ధి చెందింది. వాకింగ్ ట్రాక్‌లు, పిల్లల ఆట స్థలాలు, విశ్రాంతి బెంచీలు, ప్రకృతి హరితాశతో మెరుస్తున్న ఈ పార్క్‌ నంద్యాల ప్రజలకు ఆరోగ్యం, ఆనందం కలిగించే ప్రదేశంగా మారుతోంది. త్వరలో మరిన్ని వసతులతో ప్రజలకు అంకితం చేయనున్నట్లు ఆయన తెలిపారు.

సంబంధిత పోస్ట్