కల్లూరులో ఎంపీ శబరి గ్రీవెన్స్ కార్యక్రమం

కల్లూరులోని తన నివాసంలో పాణ్యం నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఎంపీ బైరెడ్డి శబరి గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించారు. ప్రజల నుండి నేరుగా సమస్యలను స్వీకరించి, అధికారులతో చర్చించి, వాటిని త్వరితగతిన పరిష్కరించడానికి కృషి చేస్తానని ఆమె హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్